ఎక్కడి నుండైనా చదువుకుందాం

టీచర్లకు, కుటుంబాలకు విద్యార్థుల చదువును కొనసాగించడంలో సహాయపడటానికి అవసరమైన టూల్స్, చిట్కాలను ఇవ్వడం.

  • Google
  • UNESCO

మీకు తగిన టూల్స్‌ను ఎంచుకోండి

టీచర్లకు
స్కూల్స్ కోసం
కుటుంబాల కోసం

టీచర్లకు

Google Workspace for Education ఖాతా లేదా? ఎలాంటి ఖర్చు లేకుండా మా టూల్స్ కోసం మీ నిర్వాహకుడు ఎలా సైన్ అప్ చేయవచ్చో తెలుసుకోవడానికి, స్కూల్స్ ట్యాబ్‌ను చూడండి.

సరికొత్తది

  • బోధన మరియు అభ్యాసానికి తోడ్పాటు అందించేందుకు Google Meetలో కొత్త ఫీచర్స్

    విద్యావేత్తల సమన్వయ నైపుణ్యాలను మెరుగుపరడం మరియు మారుమూల లేదా హైబ్రిడ్ బోధన వాతావరణాల్లో మరింతగా నిమగ్నం కావడానికి సహకారాన్ని అందించడం కోసం ఈ ఏడాది Google Meetలో ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

    మరిన్ని తెలుసుకోండి
  • ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో Assignments

    Assignments అనేది నిర్వహణ వ్యవస్థలను అభ్యసించేందుకు ఉపయోగపడే అప్లికేషన్. విద్యార్థులకు అప్పగించే పనిని వేగంగా, సులభతరమైన మార్గాల్లో పంపిణీ, విశ్లేషణ మరియు వర్గీకరించడానికి విద్యావేత్తలకు ఇది తోడ్పడుతుంది – ఇదంతా Google Workspace యొక్క సహకార మహిమే.

    మరిన్ని తెలుసుకోండి
  • తరగతి గది నిర్వహణలో తోడ్పాటుకు కొత్త Classroom ఫీచర్స్

    తరగతిని మెరుగ్గా రూపొందించడానికి, అసైన్‌మెంట్ల తీరును కనిపెట్టడంలో సహకారం అందించడానికి మరియు వాడకాన్ని మరింతగా అవగాహన చేసుకోవడానికి కొత్త ఫీచర్స్ దోహదం చేస్తాయి. అదేవిధంగా, తొలిసారి వినియోగించే యూజర్లకు ఇవి నూతన వనరులు.

    మరిన్ని తెలుసుకోండి

నేను వీడియో కాల్‌లతో రిమోట్ విధానంలో ఎలా చదువు చెప్పగలను?

  • మీ ఇంటి వద్ద వీడియో కాలింగ్‌ను సెటప్ చేయండి

    బలమైన WiFi సిగ్నల్, సహజ కాంతి, స్పష్టమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న లొకేషన్‌ను వెతకండి.

  • మీ తరగతితో వీడియో కాల్‌ను ప్రారంభించండి

    Google Meetతో మీరు వీడియో కాల్‌లను ప్రారంభించి, మీ మొత్తం తరగతిని ఆహ్వానించవచ్చు.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • తక్షణ ప్లేబ్యాక్ కోసం మీ పాఠాలను రికార్డ్ చేయండి

    మీ విద్యార్థులు, సహోద్యోగులు తర్వాత చూడటానికి వీలుగా మీ పాఠాలను రికార్డ్ చేయండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • మీ పాఠాన్ని లైవ్ స్ట్రీమ్ చేయండి

    లైవ్ స్ట్రీమింగ్, సిగ్నల్ బలహీనంగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్యాండ్‌విడ్త్‌ను సేవ్ చేస్తుంది. విద్యార్థులు తరువాత యాక్సెస్ చేయడానికి మీ పాఠాలను రికార్డ్ చేసి, తరగతిలో పోస్ట్ చేయండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి

నేను వర్చువల్ తరగతిని ఎలా మేనేజ్ చేయగలను?

  • Google తరగతిలో మీ మొదటి అసైన్మెంట్‌ను రూపొందించండి

    టీచర్లు అసైన్మెంట్‌లను రూపొందించడానికి, నిర్వహించడానికి, ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి, వారి తరగతులతో కమ్యూనికేట్ చేయడానికి Google తరగతి సహాయపడుతుంది.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • Google Workspace ఏర్పాటుకు భారతీయ పాఠశాల ఉదాహరణ

    పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతితో కనెక్ట్ అవ్వడానికి Google Workspaceలో వివిధ సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి మరియు తెలుసుకోండి

    ట్యుటోరియల్
  • Google Slidesతో మీ పాఠాన్ని రూపొందించండి

    వివిధ రకాల ప్రెజెంటేషన్ థీములు, పొందుపరిచిన వీడియో, యానిమేషన్లు, ఇంకా మరిన్నింటితో మీ పాఠాలను మీరు నిజంగా తరగతి గదిలోనే బోధిస్తున్నట్లుగా Google Slides చేస్తాయి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • Google డాక్స్‌ను రూపొందించండి, షేర్, ఎడిట్ చేయండి

    మీరు డాక్యుమెంట్‌లను రూపొందించడం, ఎడిట్, షేర్, ప్రింట్ లాంటివి అన్నీ ఒకే చోట చేయడానికి వీలు ఉన్న Google Docs‌తో రియల్-టైమ్‌లో కలిసి పనిచేయండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి

నేను అందరికీ పాఠాలను ఎలా అందించగలను?

  • లైవ్ క్యాప్షన్‌లను ఉపయోగించండి

    చెవుడు, వినికిడి సమస్యలు ఉన్న విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి లేదా విద్యార్థుల ఏకాగ్రతను పెంచడంలో సహాయం చేయడానికి Meet, Slidesలోని క్యాప్షన్‌లను ఉపయోగించండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • టెక్స్ట్‌ను బిగ్గరగా చదివి వినిపించడానికి స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించండి

    అంధ లేదా చూపు సరిగా లేని విద్యార్థుల కోసం Chromebookలు, Google Workspaceలోని బిల్ట్-ఇన్ స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • Chromebookలో యాక్సెసిబిలిటీ ఫీచర్‌ల గురించి మరింత తెలుసుకోండి

    మీ Chromebookలలో బిల్ట్-ఇన్‌గా ఉన్న యాక్సెసిబిలిటీ ఫీచర్‌లను ఎలా ఉపయోగించాలో మీ విద్యార్థులకు నేర్పండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • Google Workspaceలో యాక్సెసిబిలిటీ ఫీచర్‌ల గురించి తెలుసుకోండి

    వాయిస్ టైపింగ్, బ్రెయిలీ సపోర్ట్ వంటి Google Workspaceలో సహాయక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించమని మీ విద్యార్థులకు నేర్పండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి

నేను నా విద్యార్థులను పాల్గొనేలా చేయడం ఎలా?

  • యూట్యూబ్ లెర్నింగ్ హబ్

    తల్లిదండ్రులు మరియు కుటుంబాలు రాబోయే రోజులను విద్యాభ్యాసం మరియు అభ్యాసంతో సరదాగా మార్చడానికి వనరులు మరియు కార్యకలాపాలు

    దీనిని తెరవండి
  • 1: 1 సమయాన్ని ఇవ్వండి

    Google Calendarలో అపాయింట్‌మెంట్ స్లాట్‌లను సెటప్ చేయండి, తద్వారా విద్యార్థులు మీతో ప్రత్యేకమైన లేదా గ్రూప్ సెషన్లను బుక్ చేసుకోగలరు.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • Read Along

    ఇది స్పీచ్ బేస్డ్ రీడింగ్ యాప్, ఇది పిల్లలను చదవడానికి మరియు చదవడానికి ప్రోత్సహిస్తుంది

    దీనిని తెరవండి
  • Google గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్

    ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మ్యూజియంలలో పర్యటించండి, కళ మరియు చరిత్ర గురించి తెలుసుకోండి మరియు ప్రపంచంలోని అద్భుతాలను చూడండి.

    దీనిని తెరవండి

స్కూల్స్ కోసం

ఈ సైట్‌లోని సలహాల కోసం ప్రయత్నించడానికి, మీకు Google Workspace for Education ఖాతా అవసరం. ప్రపంచవ్యాప్తంగా అర్హత ఉన్న స్కూల్స్‌కు Google Workspace for Education ఎటువంటి ఖర్చు లేకుండా లభిస్తుంది.

నేను నా స్కూల్‌కు Google Workspace for Educationను ఎలా పొందగలను?

  • 1వ దశ - సైన్ అప్ చేయండి

    మీ స్కూల్‌కు సైన్ అప్ పారమ్‌ను పూర్తి చేయండి. మీకు సొంత డొమైన్ ఉందని ధృవీకరించండి. ఆమోదం పొందడానికి కొన్ని రోజులు పట్టవచ్చు, దయచేసి ఓపిక పట్టండి.

    ట్యుటోరియల్
    సైన్ అప్ చేయండి
  • 2వ దశ - యూజర్‌లను సిద్ధం చేసి, విధానాన్ని రూపొందించండి

    సెట్టింగ్‌లు, పాలసీలను వర్తింపజేయడం కోసం ఒక సరియైన సిస్టమ్‌ను నిర్ణయించి, యూజర్‌ల csv ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • 3వ దశ - సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి

    ఏ యూజర్‌లకు ఏ సేవలకు యాక్సెస్ ఉందో ఎంచుకొని, వాటిని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి సులభంగా సెట్టింగ్‌లను వర్తింపజేయండి.

    ట్యుటోరియల్
    దీనిని తెరవండి
  • 4వ దశ - శిక్షణ అందించండి

    నేర్చుకోవడం ఎన్నడూ ఆగిపోదు. Google for Education టీచర్ సెంటర్‌లో విద్య నేర్పేవారి కోసం సాంకేతిక శిక్షణ, రిసోర్స్‌లను అన్వేషించండి.

    దీనిని తెరవండి

నా స్కూల్‌ కోసం Chromebooksను పొందడం ఎలా?

  • దశ 1 - Chromebooks మరియు Chrome Education Upgradeను కొనుగోలు చేయండి

    మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌తో సహా Chromebooksను కొనుగోలు చేయడం కోసం, ముందుగా Chromebook తయారీదారు, రీసెల్లర్, లేదా Google for Education బృందాన్నిసంప్రదించండి.

    మమ్మల్ని సంప్రదించండి
  • దశ 2 - మీ పరికరాలను నమోదు చేసుకుని సెటప్ చేయండి

    మీరు మీ Chromebooks మరియు Chrome Education Upgradesను అందుకున్న తర్వాత, వాటిని నమోదు చేసి సెటప్ చేయండి, లేదా మీ యూజర్లు నేరుగా నమోదు చేసుకునేలా ప్రణాళిక రూపొందించండి.

    తెరవండి
  • దశ 3 - మీ పరికరం విధానాలు మరియు సెట్టింగ్స్‌ను నిర్వహించండి

    Google అడ్మిన్ కన్సోల్‌తో Wi-Fi సెట్టింగ్స్, ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడే యాప్‌లను ఎంచుకోవడం, పరికరాలను తప్పనిసరిగా Chrome ఆపరేటింగ్ సిస్టమ్‌ తాజా వెర్షన్‌కు ఆటో-అప్‌డేట్ అయ్యేలా చేయడం వంటి 200కు పైగా పాలసీ సెట్టింగ్స్‌ను మీరు కన్ఫిగర్ చేయవచ్చు.

    తెరవండి
  • దశ 4 - Chromebooksను ఇంటికి పంపడం లేదా వాటిని స్కూల్‌లోనే ఉంచడం

    విద్యార్థులతో పాటు ఇంటికి పంపడానికి లేదా స్కూల్ సెట్టింగ్‌లలో షేర్ చేయబడే విధంగా Chromebooksను సిద్ధం చేయండి.

    తెరవండి

కుటుంబాల కోసం

ఇప్పుడు పాఠశాల‌లో చేయాల్సిన పని అంతా ఇంట్లోనే జరుగుతోంది, విద్యార్థులు మునుపెన్నడూ లేని రీతిలో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. పిల్లలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సాయపడటం, వారికి అవసరమైన సపోర్ట్ అందించడంలో కుటుంబాలకు సహాయపడే చిట్కాలు, టూల్స్ ఇక్కడ ఉన్నాయి.

స్కూల్ కోసం మా చిన్నారి ఏ సాంకేతికతను ఉపయోగిస్తున్నారో నేను ఎలా తెలుసుకోగలను?

  • Google టూల్స్ గురించి తెలుసుకోండి

    Chromebookల నుండి Google Workspace for Education వరకు ఉన్న Google ప్రోడక్ట్‌లను టీచర్లు, విద్యార్థులు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి మా గార్డియన్ గైడ్‌లను చదవండి.

    దీనిని తెరవండి
  • ఇంట్లో ఉపయోగించడానికి Chromebookలను సెటప్ చేయండి

    ఇంట్లో ఉపయోగించడానికి, మీ చిన్నారి Chromebookలో బిల్ట్-ఇన్‌గా ఉన్న ఫీచర్‌లను ఎలా సెటప్ చేసి, ఉపయోగించాలో తెలుసుకోండి.

    దీనిని తెరవండి
  • వైకల్యాలు ఉన్న విద్యార్థుల కోసం యాక్సెసిబిలిటీ రిసోర్స్‌లను కనుగొనండి

    Google Workspace, Chromebookలలో బిల్ట్-ఇన్‌గా ఉన్న యాక్సెసిబిలిటీ ఫీచర్‌ల గురించి తెలుసుకొని, మీ పిల్లలకి ప్రత్యేకమైన అవసరం లేదా వైకల్యం ఉంటే వారికి సపోర్ట్ చేయండి.

    దీనిని తెరవండి
  • పాఠశాల సంబంధిత పనిలో సహాయం పొందండి

    హైస్కూల్, విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు సహాయపడటానికి Google AI ద్వారా రూపొందించబడిన సోక్రటిక్ అనే అభ్యాస యాప్‌ను ఉపయోగించండి.

    మరింత తెలుసుకోండి
    డౌన్‌లోడ్ చేయండి

నా చిన్నారులు టెక్నాలజీని సరిగా వినియోగించగలిగేలా నేను ఎలా మేనేజ్ చేయగలను, వారు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి ఎలా సహాయపడగలను?

  • మంచి డిజిటల్ అలవాట్లను నేర్పండి

    మీ పిల్లలు ఆన్‌లైన్‌లో నేర్చుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, అన్వేషించేటప్పుడు వారికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే డిజిటల్ నియంత్రణ నియమాలను సెట్ చేయడానికి Family Link యాప్‌ను ఉపయోగించండి.

    మరింత తెలుసుకోండి
  • కలిసి డిజిటల్ ప్రపంచాన్ని చుట్టేయండి

    ఉత్పాదక సంభాషణలను ప్రోత్సహించడానికి, మీ మొత్తం కుటుంబం కోసం ఉపయోగపడే అనువైన అలవాట్లను గుర్తించడానికి మేము ఒక గైడ్‌ను రూపొందించాము.

    మరింత తెలుసుకోండి

నా చిన్నారి చదువుకు సపోర్ట్ చేసే మరింత కంటెంట్‌ను నేను ఎక్కడ కనుగొనగలను?

  • మీ కుటుంబం కోసం సరదా ఈవెంట్‌లను ఎంచుకోండి

    Google Arts and Cultureతో కలిసి సరదా వాస్తవాలు, అద్భుతమైన కార్యకలాపాలు, ఆశ్చర్యకరమైన కథలను అన్వేషించండి.

    దీనిని తెరవండి
  • మొత్తం కుటుంబం కోసం అభ్యాస రిసోర్స్‌లు

    తల్లిదండ్రులు, గార్డియన్‌లు YouTubeలో సంబంధిత అభ్యాస కంటెంట్‌ను, కార్యకలాపాలను కనుగొనవచ్చు.

    దీనిని తెరవండి
  • ఇంట్లో ప్రయత్నించదగిన సరదా కోడింగ్ కార్యకలాపాలు

    తేలిక అయిన కార్యకలాపాల ద్వారా కోడింగ్‌ను నేర్పే వీడియో-ఆధారిత పాఠ్యాంశాలు కలిగిన CS Firstను పిల్లలకు నేర్పడానికి తల్లిదండ్రులు, గార్డియన్‌లు ఈ గైడ్‌ను ఉపయోగించవచ్చు.

    ప్రయత్నించి చూడండి

నా చిన్నారి స్కూల్‌ను నేను ఎలా సంప్రదించగలను? నాకు భాష రాకపోతే ఎలా?

  • Google Meetతో కాల్‌లను ఏర్పాటు చేయండి

    మీరు, మీ చిన్నారి Meetను ఉపయోగించి టీచర్లతో వీడియో, ఆడియో కాల్‌లను సెటప్ చేయవచ్చు.

    దీనిని తెరవండి
  • Google Translateతో మరింత బాగా అర్థం చేసుకోండి

    మీ ఫోన్‌లో సంభాషణలను అనువదించండి లేదా ఇతర భాషలలో కమ్యూనికేట్ చేయడానికి పదాలు, డాక్యుమెంట్‌‌లు లేదా ఇమెయిల్‌లను అనువదించడానికి కెమెరాను ఉపయోగించండి.

    దీనిని తెరవండి
  • ఇంటర్ప్రెటేర్ మోడ్ ను ఉపయోగించండి

    సంభాషణలను వేర్వేరు భాషలలోకి అనువదించడానికి Google Assistantలోని ట్రాన్స్‌లేషన్ మోడ్‌ను ఉపయోగించండి. ఇది మీ ఫోన్‌లోని, లేదా మీ వద్ద స్మార్ట్ పరికరం ఉంటే దానిలోని Assistantలో ఉంటుంది.

    దీనిని తెరవండి

మీ స్థానిక కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వండి

  • పీర్ కమ్యూనిటీలు

    మీ కమ్యూనిటీలోని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, షేర్ చేయడానికి స్థానిక Google విద్యావేత్త గ్రూప్‌లో చేరండి.

    మరింత తెలుసుకోండి
  • వర్చువల్ ఆఫీస్ అవర్స్

    మా వర్చువల్ ఆఫీస్ అవర్స్, వారం వారీ Twitter చాట్‌లతో #TeachFromHome సంభాషణలో చేరండి.

    చేరండి

అదనపు సపోర్ట్, ప్రేరణ

  • మరిన్ని దూరవిద్యా రిసోర్స్‌లను కనుగొనండి

    ప్రోడక్ట్ శిక్షణ, వెబినార్‌లు, Google for Educationకు సంబంధించిన మా తాజా అప్‌డేట్‌లకు యాక్సెస్‌ను COVID-19 రిసోర్స్ పేజీలో పొందండి.

    దీనిని తెరవండి
  • అదనపు సహాయాన్ని పొందండి

    ప్రశ్నలు అడగడానికి, ప్రోడక్ట్ నిపుణులను నేరుగా సంప్రదించడానికి Google for Education సహాయ కేంద్రం, ప్రోడక్ట్ ఫోరమ్‌లను సందర్శించండి.

    దీనిని తెరవండి

ఎక్కడ నుండైనా చదువుకుందాం' గురించి పరిచయం

స్కూల్ మూసివేతలు ప్రతిచోటా టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ అసాధారణ సమయాలలో, దూరవిద్యను మరింత సులభతరం, మరింత యాక్సెస్‌బుల్‌గా చేయడంలో టెక్నాలజీ సహాయపడగలదు.

ఎక్కడ నుండైనా చదువుకుందాం' అనేది Google ద్వారా ప్రారంభించబడిన ప్రోగ్రామ్, ఇందులో మీకు కావలసిన అంశాలన్నీ ఉన్నాయి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పరికరంలోనైనా సహకార బోధన, అభ్యాసాన్ని అందించడానికి అనువుగా మా రుసుములు విధించని సురక్షితమైన టూల్స్ రూపొందించబడ్డాయి. కాబట్టి ఎలాగైనా విద్య కొనసాగుతుంది.

మా స్థానిక భాగస్వాములు

  • FICCI Arise

    FICCI Arise

    FICCI ARISE అనేది పాఠశాల విద్య యొక్క వివిధ కోణాలను సూచించే వాటాదారుల సమాహారం, అభ్యాస ఫలితాల నాణ్యతను పెంచడానికి మరియు ఏ బిడ్డను వదిలిపెట్టకుండా చూసుకోవటానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రయత్నాలలో ఉత్ప్రేరకంగా మారే దృష్టితో.