Jump to content

bird

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • నామవాచకం', s, పక్షి, పిట్ట.
  • a chintz of birds eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ.
  • a birds eye view ఒక తరహా చిత్రము,ఆకాశము నుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము.
  • the bird that weaves a hanging bottle-shaped nest గిజిగాడు.
  • the tailor bird జీనువాయిపిట్ట.
  • the maina bird గోరింకపిట్ట.
  • the paddy bird బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).