Jump to content

salt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉప్పు, ఉప్పుకూర, లవణము.

  • wild salt that is naturally produced పర్రఉప్పు, నూగుప్పు వుప్పు నూగు.
  • Earth salt చవిటిఉప్పు.
  • rock salt రాతివుప్పు.
  • a salt pan ఉప్పళము, ఉప్పుపంట, పెట్టేచోటు.
  • a heap of salt గెల్లి.
  • salt that has lost its savour చవరుప్పు.
  • salt or smelling salts సస్యమువలె ఆఘ్రాణించే సీసాలో ఉండే వుప్పు.
  • salt or purging salts బేది అయ్యే వుప్పు.
  • or wit, as attic salt రసము, సరసము, చమత్కారము.

విశేషణం, ఉప్పుగా ఉండే.

  • salt water వుప్పునీళ్లు.
  • salt fishఉప్పుచేప, or lewd కొంటె అయిన, పోకిరి అయిన.

క్రియ, విశేషణం, ఉప్పువేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).