ఉత్తర భారతదేశం
Northern India उत्तर भारत اُتّر بهارت शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان | |
---|---|
జనాభా | 543,937,430 |
వైశాల్యం | 1,420,540 కి.మీ2 (548,470 చ. మై.) |
Time zone | IST (UTC+5:30) |
States and territories | జమ్ము , హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ ఢిల్లీ చండీఘర్ రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ బీహార్ మధ్య ప్రదేశ్ |
అత్యధిక జనాభా గల నగరాలు (2008) | ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్ |
భాషలు | హిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ |
ఉత్తర భారతదేశం లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు, లడఖ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు , బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలకు కేంద్రస్థానం. దీనిలో హిందువుల చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి , పుష్కర్ లు, బౌద్ధుల బుద్ధ గయ, సార్నాథ్ , కుషీనగర్ లు, సిక్కుల స్వర్ణ దేవాలయం, ముస్లింల అజ్మేర్ పుణ్యక్షేత్రాలున్నాయి.
నిర్వచనం
[మార్చు]ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి
భారతదేశ ప్రభుత్వపు నిర్వచనం
[మార్చు]భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ , కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్లు వస్తాయి. , ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలు కూడా వస్తాయి.